kntv
kntv

కొండాపురంలో ఉచిత కంటి వైద్య శిబిరం

1 month ago

కొండాపురంలో శ్రీ వివేకానంద స్కూల్లో ఈరోజు పుష్పగిరి ఆసుపత్రి ఉచిత కంటి శిబిరం ఘనంగా జరిగింది. వైద్యులు పరీక్షలు చేసి ఉచిత మందులు, అద్దాలు, అందజేశారు కరస్పాండెంట్ లింగేశ్వర్ రెడ్డి కరస్పాండెంట్ లింగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన శిబిరానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.