kntv
kntv

‘టాక్సిక్’లో యష్‌.. ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

3 weeks ago

‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ట్రైలర్ ఆగస్టు 8న విడుదలైనప్పటి నుంచి యష్ నటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగేళ్లకు పైగా విరామం తర్వాత ఆయన ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ‘టాక్సిక్’ విడుదల కానుంది.