kntv
kntv

చైనా పర్యటనకు అజిత్ డోభాల్.. సరిహద్దుపై కీలక చర్చలు

46 minutes ago

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్చైనాలో పర్యటించనున్నారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో కీలక భేటీ జరగనుంది. భారత్-చైనా సరిహద్దు వివాదంపై ఇరువురు నేతలు ముఖ్యమైన అంశాలపై చర్చించ నున్నారు.