kntv
kntv

ఇరాన్ పర్యటనకు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్

3 weeks ago

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సోమవారం (ఆగస్టు 24) ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో పర్యటించనున్నారు. ప్రాంతీయ శాంతి, భద్రత కోసం కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ పర్యటన జరుగుతుందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు.