kntv
kntv

సూర్యకాంతితో విటమిన్ డి.. ఆరోగ్యానికి మేలు

1 month ago

రోజూ కొంతసేపు సూర్యకాంతిలో ఉండటం శరీరంలో విటమిన్ డి తయారయ్యే ప్రక్రియకు సహాయపడుతుంది. అయితే ఎక్కువసేపు తీవ్రమైన ఎండలో ఉండ కుండా, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.