kntv
kntv

అమ్మవారికి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పణ

1 month ago

శ్రీశైల భ్రమరాంబ దేవికి. రాయచూరు, కర్ణాటక చెందిన గురుబసప్ప కుటుంబసభ్యులు, లక్కతో కూడిన బంగారు గోపురాన్ని ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో ఆలయ అధికారులకు అందజేశారు కలశం బరువు 47 గ్రాములు ఉంటుందని ఆలయ అధికారులు తెలియజేశారు దాతకు శేష వస్త్రాలు స్వామివారి తీర్థ ప్రసాదాలను చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు