kntv
kntv

కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు.

1 month ago

మండల పరిధిలోని సుండుపల్లి–జీకే రాచపల్లి మార్గమధ్యంలోని శ్రీనివాసపురం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సుండుపల్లి ఆనంద్‌నగర్‌కు చెందిన బాబ్జాన్‌ వ్యక్తిగత పనిమీద ఆదివారం రాయవరం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.