kntv
kntv

నేడు కడపలో రక్తదానం చేయండి..!

3 weeks ago

విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా కడప నగరంలోని ఓం శాంతి భవన్లో సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి భారీ రక్తదాన శిబిరం జరగనుంది. ఆంధ్రా-కర్ణాటక సబీజోన్ అదనపు ఇన్ఛార్జ్ గీతాదీది ఆధ్వర్యంలో శిబిరం నిర్వహిస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఓం శాంతి సంస్థ ప్రతినిధులు కోరారు.