kntv
kntv

కొండాపురంలో వర్షం

2 weeks ago

కొండాపురంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సోమవారం రాత్రి వర్షం కురిసింది. కొన్ని రోజులుగా ఉన్న ఉక్కపోతకు చెక్ పడింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. రైతాంగం కూడా ఈ వర్షాన్ని స్వాగతిస్తోంది.

Click here to Read More
Previous Article
మాట నిలబెట్టుకున్న వైఎస్ఆర్సిపి కన్వీనర్ డీకే బాబు
Next Article
కేబినెట్ విస్తరణపై ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment