kntv
kntv

కేబినెట్ విస్తరణపై ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు

1 month ago

జమ్మూకశ్మీర్ కేబినెట్ విస్తరణపై సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. సరైన సమయంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడతామని, ప్రస్తుతం ప్రభుత్వ పనితీరులో ఎలాంటి సంక్షోభం లేదన్నారు. విద్యుత్ ధరల పెంపుపై మాట్లాడు తూ.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తామని, ప్రజలపై భారం తగ్గించేందుకు ధరలను కనిష్ఠంగా పెంచామని తెలిపారు.