kntv
kntv

ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన అహ్మద్

1 month ago

రాష్ట్రంలో త్వరలో జరగ బోయే స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికలకు సంబంధించి  కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మేరకు రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి దుత్తలూరు మండలానికి స్పెషల్ ఆఫీసర్ గా నియమించిన మహమ్మద్ జహరుద్దీన్ అహ్మద్ ప్రాజెక్టు డైరెక్టర్ హౌసింగ్ నెల్లూరు సోమవారం దుత్తలూరు బాధ్యతలు చేపట్టారు.