kntv
kntv

భారీ కలలు.. బ్లాక్‌బస్టర్ విజన్.. నిర్మాత కేవీఎన్

3 hours ago

భారీ కలలు.. అంతకుమించిన విజన్.. అద్భుతమైన సినిమాతో దూసుకెళ్తున్న నిర్మాత కేవీఎన్ గారిని చిత్రబృందం ఘనంగా అభినందించింది. ప్రతి ప్రయ త్నం లోనూ పట్టుదల, అంకితభావం, బ్లాక్‌బస్టర్ ఎనర్జీని చూపించే కేవీఎన్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన భవిష్యత్ ప్రాజెక్టులు మరింత భారీ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.