kntv
kntv

బీజేపీకి గుడ్‌బై.. విజయ్ పార్టీలో చేరనున్న నటుడు దేవన్

1 month ago

మలయాళ నటుడు ఎస్. దేవన్ రాజకీయాల్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీ వల బీజేపీకి రాజీనామా చేసిన ఆయన తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీలో చేరాలని నిర్ణయించుకు న్నారు. త్వరలోనే టీవీకేలో చేరనున్నట్లు సోమవారం ప్రకటించారు.