kntv
kntv

అర్జెంటీనా చేతిలో భారత్ ఓటమి.. ప్రపంచకప్ నుంచి ఔట్

3 hours ago

2026 పురుషుల హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. రెండో రౌం డ్ మ్యాచ్‌లో అర్జెంటీనాతో జరిగిన పోరులో భారత్ 3-5 తేడాతో ఓటమి పాలైం ది. దీంతో ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రయాణం ముగిసింది. మరోసారి ఛాంపియ న్లుగా నిలవాలన్న ఆటగాళ్ల కల నెరవేరలేదు.