kntv
kntv

నిడదవోలులో రూ.35 లక్షలతో మెటల్ రోడ్డు నిర్మాణం ప్రారంభం

3 hours ago

గోదావరి పుష్కరాలు-2027 నేపథ్యంలో నిడదవోలు పట్టణంలోని 2, 3వ వార్డుల్లో రూ.35 లక్షల ప్రత్యేక గ్రాంట్‌తో అన్నపూర్ణ నగర్ నుంచి చినకాశీరేవు వరకు 730 మీటర్ల మెటల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో చినకాశీరేవు, హిందూ శ్మశానవాటికకు రాకపోకలు సులభం కానున్నాయి.