kntv
kntv

నెల్లూరులో రూపాయికే ఫంక్షన్‌ హాల్.. పేదలకు ఊరట

1 hour ago

నెల్లూరు నగరపాలక సంస్థ పేదలు, మధ్యతరగతి కుటుంబాల కోసం రూపాయికే ఫంక్షన్‌ హాల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మంత్రి నారాయణ ప్రారంభిం చిన ఈ హాల్‌లో సెంట్రల్‌ ఏసీ, టైల్స్‌, పార్కింగ్‌ వంటి సౌకర్యాలున్నాయి. 5 వేల మంది సామర్థ్యంతో నిర్మించిన హాల్‌కు రూ.1.40 కోట్లకు పైగా ఖర్చు చేశారు.