kntv
kntv

గాంధీ హైస్కూల్‌లో విద్యార్థులకు పోలీసుల అవగాహన

1 hour ago

కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు IPS ఆదేశాలతో, గుడివాడ DSP పి. శ్రీనివాస్ సారథ్యంలో గుడివాడ 2 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో గాంధీ మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ జె.ఆర్.కె. హనీష్ శక్తి యాప్, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, POCSO, ర్యాగింగ్, ట్రాఫిక్, సైబర్ క్రైమ్, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు.