kntv
kntv

ముగిసిన రెండో విడత జ్ఞాన జ్యోతి శిక్షణ

51 minutes ago

కోట ఐసిడిఎస్ పరిధిలోని చిట్టమూరు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రెండో విడత జ్ఞాన జ్యోతి శిక్షణా కార్యక్రమం మంగళవారంతో విజయవంతంగా ముగిసింది ఈ సందర్భంగా సిడిపిఓ ముని కుమారి సూపర్వైజర్ కవిత రిసోర్స్ పర్సన్స్ భాస్కర్ వేణు పాల్గొన్నారు