kntv
kntv

ఆదోని శివారులో ఆంజనేయ స్వామి సన్నిధిన గణేషవిగ్రహ ఏర్పాటు

1 month ago

ఆదోని పట్టణ శివారులో ఆరేకల్ దగ్గర గల ఆంజనేయ స్వామి సన్నిధి లో వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిధిగా ఆదోని నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పార్థసారధి గారు విగ్రహం ఏర్పాటు లో పాల్గొని దాతలను ప్రశంశించారు.