kntv
kntv

గోదావరి పుష్కరాలకు ప్రపంచస్థాయి ఏర్పాట్లు

54 minutes ago

గోదావరి పుష్కరాలను వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. భక్తులు, పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా రవాణా, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యం, భద్రత, వసతులతో ప్రపంచస్థాయి ఏర్పాట్లు చేయాలని సూచించారు