kntv
kntv

*అన్నమయ్య జిల్లా డీఎంహెచ్ వోగా శ్రీనివాసులు*

2 months ago

అన్నమయ్య జిల్లా డీఎంహెచ్్వగా సోమవారం డాక్టర్ శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేసిన డాక్టర్ లక్ష్మీనరసయ్య మదనపల్లె గ్లోబల్ ఆసుపత్రి వ్యవహారంలో సస్పెండ్ కావడంతో ఆ పోస్టు ఖాళీ అయ్యింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాలతో కడప జీజీహెచ్ ఆర్ఎంఓగా పనిచేస్తున్న శ్రీనివాసులును ఫుల్ అడిషనల్ ఛార్జ్ డీఎంహెచ్వోగా నియమించారు.

Click here to Read More
Previous Article
ఆదోని శివారులో ఆంజనేయ స్వామి సన్నిధిన గణేషవిగ్రహ ఏర్పాటు
Next Article
గోదావరి పుష్కరాలకు ప్రపంచస్థాయి ఏర్పాట్లు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment