kntv
kntv

శంకరరావు నివాసంలో డిప్యూటీ చైర్మన్ మాధవరావుకు ఘన సన్మానం

1 month ago

గుంటూరులోని పెదకూరపాడు మాజీ  ఎమ్మెల్యే నంబూరు శంకరరావు నివాసంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాల కమ్మ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గాల ఇంచార్జ్ లు, పెదకూరపాడు నియోజకవర్గ వైసిపినాయకులు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు ను ఘనంగా సన్మానించారు. ప్రజల సమస్యల కోసం పనిచేయాలని మాధవరావును వారు కోరారు.