kntv
kntv

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పల్లెనిద్ర....

40 minutes ago

వీర్లపాడు మండలం అల్లూరులో విజయవాడ రూరల్ డిసిపి చంద్రశేఖర్, నందిగామ ఏసిపి శ్రీనివాసరావు, నందిగామ రూరల్ సీఐ వై వి ఎల్ నాయుడు మంగళవారం పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు.  స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు సహకరించాలని,   గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు.

Click here to Read More
Previous Article
సామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా 2, వాచ్ 9 విడుదల
Next Article
శంకరరావు నివాసంలో డిప్యూటీ చైర్మన్ మాధవరావుకు ఘన సన్మానం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment