kntv
kntv

మానవతా సేవకు ప్రతీకగా రక్తదాన శిబిరం....

19 minutes ago

నందిగామ: మహమ్మద్ సల్లల్లాహు అలైహీ వసల్లం వారి జన్మదినాన్ని పురస్కరించుకుని నందిగామ పట్టణంలోని ప్రతిభ హైస్కూల్ వేదికగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని  ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య సందర్శించారుప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఎంతో విలువైన సేవ అని, సమాజంలో మానవతా విలువలను పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.



Click here to Read More
Previous Article
ఈద్-మిలాన్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన కోగంటి....
Next Article
జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’.. సీఎం ఆదేశాలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment