kntv
kntv

ఈద్-మిలాన్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన కోగంటి....

1 month ago

కంచికచర్ల :పవిత్రమైన ఈద్ - మిలాన్ - ఉన్- నబీ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త చూపిన శాంతి, దయ సమైక్యత మార్గంలో మనమంతా నడుస్తూ సమాజహితానికి పాటుపడాలని ముస్లిం సోదరులకు కోగంటి సూచించారు.