kntv
kntv

కొండాపురంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలు

13 minutes ago

కొండాపురంలోని సున్నీ హనఫియా మస్జీద్ లో మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. రాత్రి ప్రత్యేక ప్రార్థనలు, 7 గం. నుండి ముస్లింలకు కుటుంబ సమేత అన్నదానం చేశారు. నిర్వాహకులు అబ్దుల్ గఫూర్, హాజీగోస్ తదితరులు ఏర్పాట్లు చేశారు.*

Click here to Read More
Previous Article
ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. సజ్జనార్ హెచ్చరిక

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment