kntv
kntv

ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. సజ్జనార్ హెచ్చరిక

10 minutes ago

 

V.C. సజ్జనార్, IPS ప్రజలను అప్రమత్తం చేశారు. ఫోన్ చోరీ చేసి పిన్, ప్యాటర్న్, ఓటీపీల ద్వారా బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న హైబ్రిడ్ సైబర్ ముఠాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.