kntv
kntv

శ్రీ షిరిడి సాయిబాబా దర్శించుకున్న ఆవుల విజయ రెడ్డి

1 month ago

తలుపుల గుండువారిపల్లి గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఈ సందర్భంగా ఆవుల విజయ రెడ్డి, మాజీ సర్పంచ్ మడక రామ్ మోహన్  దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఆవుల విజయ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
మనవ్ ఠక్కర్‌కు ఆసియా గేమ్స్ బెర్త్
Next Article
శ్రీ షిరిడి సాయిబాబా దర్శించుకున్న పూల విజయ రెడ్డి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment