kntv
kntv

శ్రీ షిరిడి సాయిబాబా దర్శించుకున్న పూల విజయ రెడ్డి

36 minutes ago

తలుపుల గుండువారిపల్లి గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఈ సందర్భంగా పూల విజయ రెడ్డి, మాజీ సర్పంచ్ మడక రామ్ మోహన్ సాయిబాబా వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూల విజయ రెడ్డి  అన్నదానం చేపట్టారు పలువురు నాయకులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
శ్రీ షిరిడి సాయిబాబా దర్శించుకున్న ఆవుల విజయ రెడ్డి
Next Article
శ్రీరాముడి దేవాలయము శంకుస్థాపన చేసిన బీటెక్ రవి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment