kntv
kntv

శ్రీరాముడి దేవాలయము శంకుస్థాపన చేసిన బీటెక్ రవి

34 minutes ago

సింహాద్రిపురం: మండలంలోని అంకాలమ్మ గూడూరు కొత్తపాలెంలో నూతన శ్రీరాముడి దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారుశ్రీరాముడి దేవాలయ నిర్మాణం విజయవంతంగా పూర్తికావాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి తెలిపారు.

Click here to Read More
Previous Article
శ్రీ షిరిడి సాయిబాబా దర్శించుకున్న పూల విజయ రెడ్డి
Next Article
‘ఆపరేషన్ 1930’ ట్రైలర్‌ను ఆవిష్కరించిన: సీఎం ఫడ్నవీస్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment