kntv
kntv

నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి:

1 month ago

చింతకొమ్మదిన్నె: కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఘటనపై మండల బీజేపీ అధ్యక్షులు గజ్జల వెంకటసుబ్బారెడ్డి స్పందించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని, సాధిక్ ఖాన్‌పై వచ్చిన ఆరోపణలు, లేఖలు, కాల్స్, వాట్సాప్ చాట్స్, ఆర్థిక లావాదేవీలను పరిశీలించి, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Click here to Read More
Previous Article
నేపాల్ వరదలపై బీహార్ సీఎం సమ్రాట్‌ చౌదరి ఏరియల్ సర్వే
Next Article
రామంతాపూర్‌కు వెళ్లకుండా రామచందర్‌రావు హౌస్ అరెస్ట్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment