kntv
kntv

నేపాల్ వరదలపై బీహార్ సీఎం సమ్రాట్‌ చౌదరి ఏరియల్ సర్వే

1 month ago

బీహార్‌లో నేపాల్ వరదల ప్రభావం నేపథ్యంలో సీఎం సమ్రాట్‌ చౌదరి బగహా, వాల్మీకి నగర్, బెట్టియా, మోతిహారీ సరిహద్దు ప్రాంతాల్లో వరద పరిస్థితిపై ఏరియ ల్ సర్వే నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తలు, భద్రత, సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించి, పూర్తి అప్రమత్తతతో అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు