kntv
kntv

అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు: బీఆర్‌ఎస్‌

1 month ago

ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై నిరసనలకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నేతలను పోలీసులు అడ్డుకుంటు న్నారని బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. నిర్బంధాలు, అరెస్టులతో ప్రజా ఉద్య మాలను ఆపలేరని పేర్కొన్నారు.