kntv
kntv

T-72, T-90 ట్యాంకుల ఓవర్‌హాల్‌ ప్రాజెక్టుకు భూమిపూజ

1 month ago

జబల్‌పూర్‌లోని వెహికల్ ఫ్యాక్టరీలో T-72, T-90 ట్యాంకుల ఓవర్‌హాల్‌ ప్రాజెక్టుకు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్‌ భారత్‌ను బలోపేతం చేయడంలో ఇది కీలక ముందడుగు అని తెలిపారు. స్థానిక MSME లకు కొత్త అవకాశాలు, ఉపాధి కల్పించడంతో పాటు రక్షణ తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.