kntv
kntv

జీ గ్రూప్‌ రుణ పరిష్కారంపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సవాల్‌

1 month ago

జీ గ్రూప్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ సుభాష్‌ చంద్ర ప్రతిపాదించిన రుణ చెల్లింపు ప్రణాళికకు అనుమతినిచ్చిన NCLT ఆదేశాన్ని సవాల్‌ చేయాలని HDFC Bank నిర్ణయించింది. సుమారు రూ.22,006.57 కోట్ల క్లెయిమ్‌లకు కేవలం రూ.6.5 కోట్లు చెల్లించేలా ఈ ప్రణాళిక ఉంది.