kntv
kntv

MP అవినాష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలలో రక్తదాన శిబిరం

2 months ago

YS అవినాష్ రెడ్డి జన్మదినాన్నిపురస్కరించుకుని తాళ్ల పొద్దుటూరు గ్రామం లో YCP స్టేట్ యూత్ జాయింట్ సెక్రటరీ R. హరి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు కొండాపురం మండల YCP నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు