kntv
kntv

గత రెండు నెలలుగా ఉన్న ద్విచక్ర వాహనం. పోలీసులు విచారణ

1 month ago

వైఎస్ఆర్ కడప జిల్లా


సిద్ధవటం మండలంలోని బాకరాపేట ఫారెస్ట్ చెక్ పోస్ట్ ప్రక్కన గత రెండు నెలలుగా ద్విచక్ర వాహనం ఇక్కడే ఉందని స్థానికులు పోలీసులకు చెప్పడంతో గురువారం సాయంత్రం పోలీసులు మండల ఎస్సై హారిక ఆధ్వర్యంలో పోలీసులు విచారిస్తున్నారు