kntv
kntv

పదవికి విలువ లేకపోతే కొనసాగలేను: బీజేపీ కిసాన్ మోర్చా

1 month ago

కడప: బీజేపీ కిసాన్ మోర్చా కడప జిల్లా అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. పదవి ఇచ్చినా సరైన గుర్తింపు, గౌరవం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. తాను బీజేపీ కార్యకర్తగా కొనసాగుతానని, విలువ లేని పదవిలో పనిచేయలేనని స్పష్టం చేశారు.