kntv
kntv

సమస్యకు పరిష్కారం చూపాలి....

1 month ago

కంచికచర్ల వసంత కాలనీలోని అప్పారావు ఇంటి వద్ద రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మూడుసార్లు  ఫిర్యాదు చేసినప్పటికీ ఉన్నతాధికారు సమస్యకు పరిష్కారం చూపలేదని మహిళలు ఆగ్రహం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు వస్తున్నారు, వెళ్తున్నారే తప్ప మురుగు నీరు పోయే విధంగా చర్యలు చేపట్టటం లేదని మహిళలు తెలిపారు.