kntv
kntv

సమస్యకు పరిష్కారం చూపాలి...

1 month ago

కంచికచర్ల వసంత కాలనీ అప్పారావు ఇంటి వద్ద అంతర్గత రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి మురుగు కాలవలు పారుదల కాక దుర్వాసన, దోమలతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్యకు పరిష్కారం చూపట్లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలన్నారు.