kntv
kntv

సైదాపురంలో ఘనంగా రక్షాబంధన్

2 hours ago

సైదాపురంమండలంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కా–తమ్ముళ్లు, అన్నా–చెల్లెళ్లు పరస్పరం రాఖీలు కట్టుకుని శుభాకాంక్షలు తెలిపారు. సోదరుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను కోరుతూ సోదరీమణులు రాఖీలు కట్టారు. అన్నాచెల్లెళ్ల ప్రేమానుబంధానికి రక్షాబంధన్ ప్రతీకగా నిలిచింది.