kntv
kntv

రాయచోటిలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి

1 hour ago

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో *రాయచోటిలోని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి* S N కాలనీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ప్రజా దర్బార్ నిర్వహించారు