kntv
kntv

ఐటీఆర్ ఫైలింగ్‌కు ముందు.. ఈ విషయాలు తప్పక చెక్ చేయండి

3 weeks ago

ఐటీఆర్ దాఖలు చేసే ముందు ఫామ్-16లోని జీతం, టీడీఎస్ వివరాలను ఏఐ ఎస్‌తో సరిపోల్చుకోవాలి. సరైన ఐటీఆర్ ఫామ్‌ను ఎంచుకుని, పాత పన్ను విధానంలో 80C, 80D, 80TTA, 24(b) వంటి మినహాయింపులను పరిశీలించాలి. రీఫండ్ ఖాతా ప్రీ-వ్యాలిడేషన్, ముందస్తుగా నింపిన వివరాల తనిఖీతో పాటు ఐటీఆర్ దాఖలు చేసిన 30 రోజుల్లో ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాలి.