kntv
kntv

ముఖ్యమంత్రికి హామీని నిలబెట్టుకున్న ఫ్రెండ్స్ ట్రస్ట్

3 weeks ago

తలుపుల చిన్నపల్లి  మహేశ్వరి కుటుంబానికి ఫ్రెండ్స్ ట్రస్ట్  రూ.1.20 లక్షల తో కిరాణా దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ప్రజావేదిక వద్ద  ఫౌండర్ మన్సూర్ మహేశ్వరి కుటుంబానికి  కిరాణా దుకాణాన్ని ఏర్పాటు చేసి కుటుంబం స్వయం ఉపాధి ద్వారా  ఎదిగేందుకు అవకాశం కల్పించారు.కార్యక్రమంలో ఆర్డీటీ ఏటీఎల్ రామ్మోహన్, ట్రస్ట్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Click here to Read More
Previous Article
ఐటీఆర్ ఫైలింగ్‌కు ముందు.. ఈ విషయాలు తప్పక చెక్ చేయండి
Next Article
Gen-Z ఉద్యమాలను పార్టీలు హైజాక్ చేస్తున్నాయి: మాయావతి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment