kntv
kntv

గణేశ్ చతుర్థికి పటిష్ఠ భద్రతా చర్యలు: సీపీ

3 weeks ago

ఆంధ్రప్రదేశ్‌లో గణేశ్ చతుర్థిని ఘనంగా నిర్వహించేందుకు పోలీసులు ఏర్పా ట్లు చేస్తున్నారు. నిర్వాహకులు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఉచితంగా అనుమతులు తీసుకోవాలని సీపీ శంకబ్రత బాగ్చీ సూచించారు. మండపాల వద్ద CCTV, నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటు చేయాలని, DJలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

Click here to Read More
Previous Article
Gen-Z ఉద్యమాలను పార్టీలు హైజాక్ చేస్తున్నాయి: మాయావతి
Next Article
స్థిరంగా బంగారం ధరలు.. నగరాల వారీగా రేట్లు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment