kntv
kntv

Gen-Z ఉద్యమాలను పార్టీలు హైజాక్ చేస్తున్నాయి: మాయావతి

3 weeks ago

Gen-Z యువత, నిరుద్యోగుల సమస్యలపై జరుగుతున్న ఉద్యమాలను రాజకీయ పార్టీలు హైజాక్ చేస్తున్నాయని BSP అధినేత్రి మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల యువత, విద్యార్థుల్లో తీవ్ర సందేహాలు తలెత్తుతున్నాయని ఆమె పేర్కొన్నారు.