kntv
kntv

అక్షరాలే అందమైన డిజైన్లు.. సరస్వతి అమ్మవారికి పట్టు చీర

3 weeks ago

తెలుగు భాషపై అభిమానంతో రాజన్న సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల జగదీష్ వినూత్న పట్టు చీరను రూపొందించారు. సుమారు 15 రోజుల పాటు శ్రమించి 6.30 మీటర్ల పొడవైన చీరపై 56 తెలుగు అక్షరాలను కళాత్మకంగా అల్లా రు. ఈ ప్రత్యేక చీరను బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి సమర్పించారు. దీం తో సిరిసిల్ల చేనేత కళకు మరో ప్రత్యేక గుర్తింపు లభించింది.