kntv
kntv

వర్షాకాలంలో కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు

3 weeks ago

వర్షాకాలంలో వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. ఈ సమయంలో కొబ్బరి నీళ్లు శరీరానికి సహజ ఎలక్ట్రోలైట్లు అందించడంతో పాటు ద్రవ సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడ తాయి. ఇందులోని పొటాషియం, ఇతర పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే పరిశుభ్రమైన కొబ్బరి నీళ్లనే తీసుకోవడం మంచిది.