kntv
kntv

మోక్షజ్ఞ-వశిష్ఠ కాంబో.. త్వరలో కొత్త ప్రాజెక్ట్!

3 weeks ago

నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ, దర్శకుడు వశిష్ఠ కాంబి నేషన్‌లో కొత్త ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ‘మోక్ష XV వశిష్ఠ’గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ కాంబోపై అభిమానుల్లో భారీ అంచ నాలు నెలకొన్నాయి.