kntv
kntv

పాస్టర్ సత్యానందం దంపతులను సన్మానించిన కంభంపాటి దాసు

3 weeks ago

అమరావతి మండలం ధరణికోట గ్రామంలో జైలు సింగ్ కాలనీలోని లూధరన్ చర్చిలో, దిడుగు గ్రామంలో చర్చిలో 7 సంవత్సరాలపాటు పాస్టర్ గా సేవలందించిన పాస్టర్ సత్యానందం  రేపల్లె లోని  చర్చికి  ట్రాన్స్ఫర్ అయి వెళ్తున్న సందర్భంగా పాస్టర్ సత్యానందం దంపతులను ధరణికోట  గ్రామ నాయకులు కంభంపాటి దాసు దంపతులు దుశ్యాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

Click here to Read More
Previous Article
బాలయ్య DADAగా మాస్ ట్రీట్.. డిసెంబర్ 24న గ్లింప్స్
Next Article
మోక్షజ్ఞ-వశిష్ఠ కాంబో.. త్వరలో కొత్త ప్రాజెక్ట్!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment